1. తొలి శాతవాహన కాలానికి చెందిన 'ప్రోటీన్ సీసం - తగరం' మిశ్రమ నాణెం ఎక్కడ లభించింది
పాలకొండ
2. ఇంద్రపురి నగరం (నల్గొండ జిల్లా) నుంచి మౌర్యులు కప్పం వసూలు చేసారని పేర్కొన్నది
B N శాస్త్రి
3. నాణెములపై విశేష పరిశోధన చేసినది
Dr D రాజశేఖర్ రెడ్డి
4. శాతవాహనుల కంటే ముందే ఇక్కడ బౌద్ధమత వ్యాప్తి జరిగినది అని పేర్కొన్నది
సంగన భట్ల నర్సయ్య
5. శాతవాహనుల కంటే ముందే ప్రాచీనమైన బౌద్ధ స్తూపం
కదంబపురం
6. క్రీ.పూ. 3 వ శతాబ్దంలో చివరి పాలకుడు
సమగోపుడు
7. శాతవాహనుల కంటే ముందే సిరిసంపదలతో తలతూగిన ప్రదేశం
కొండాపురం (క్రీ.పూ. 300 -200)
8. కరీంనగర్ మహాశిధిలాలు ఎక్కడ లభించాయి
కదంబపూర్
9. శాతవాహనుల కలలో ఏ నదుల ద్వారా ఎక్కువగా విదేశీ వ్యాపారం చేసేవారు
మూసి, గోదావరి
10. శాతవాహనుల కాలంలో తక్కువగా వాడుకలో ఉన్న లోహం
రాగి
11. శాతవాహనుల కాలంలో గ్రామాలలో సమస్యల పరిష్కారం చేసే ప్రభుత్వ అధికారి
మహాకార్యక
12. సహపాణుని అల్లుడు ఋషభదత్తుడు గురుంచి ఏ శాసనంలో పేర్కొన్నది
నాసిక్ శాసనం
13. శ్రీ ముఖుడు ఏయే మతాలను స్వీకరించాడు
జైన, వైదిక
14. తెలంగాణను పాలించిన మొదటి రాజ్య వంశంగా ఎవరిని పిలుస్తారు
శాతవాహనులు
15. శాతవాహనులు మొత్తం 30 మంది అని ఏ పురాణం ద్వారా తెలుస్తుంది
మత్స్య పురాణం
Satavahana Dynasty Bit Bank 1
Satavahana Dynasty Bit Bank 2
Satavahana Dynasty Bit Bank 3
Satavahana Dynasty Bit Bank 4
Satavahana Dynasty Bit Bank 5
Satavahana Dynasty Bit Bank 6
Satavahana Dynasty Bit Bank 7
Satavahana Dynasty Bit Bank 8
Satavahana Dynasty Bit Bank 9