1. 23వ శాతవాహన రాజు ఎవరు
గౌతమీ పుత్ర శాతకర్ణి
2. శాతవాహన రాజులందరిలో గొప్పవాడు
గౌతమీపుత్ర శాతకర్ణి
3. గౌతమీపుత్ర శాతకర్ణి పరిపాలన కాలం
24 సంవత్సరాలు, (క్రీ.శ. 106 - 130)
4. ఎప్పుడు శాలివాహన యుగాన్ని ప్రారంభించారు
క్రీ.శ 78
5. శాతవాహనుల ను శాలివాహనులు అని పేర్కొన్నది
హేమచంద్రుడు
గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క బిరుదులు
***********************************
క్షత్రియ దర్పమాణ వర్దన
ఏక బ్రాహ్మణ
వర్ణసాంకర్య నిరోధక
ఆగమ నిలయ
బెనాటక స్వామి
త్రిసముద్ర లోయపీతవాహన
దక్షిణసముద్రాశ్వర
***********************************
5. గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క తండ్రి, తల్లి పేరు
శివ స్వాతి, గౌతమీ బాలశ్రీ
6. ఎవరి కాలం నుంచి తల్లుల పేర్లను తమ పేర్లతో జోడించుకునే సంప్రదాయం మొదలైంది
గౌతమీపుత్ర శాతకర్ణి
7. ఏ యుద్ధంలో గౌతమీపుత్ర శాతకర్ణి, శక రాజు సహపాణున్ని ఓడించి అతను ముద్రించిన వెండి నాణేలను తన చిహ్నాలతో పునముద్రించాడు
జోగల్ తంబి
8. గౌతమీపుత్ర శాతకర్ణి కాలంలో ఇతని యొక్క సరిహద్దులు
ఉత్తర సరిహద్దు -- పుష్కర్ (రాజస్థాన్)
దక్షిణ సరిహద్దు -- బనవాసి (తమిళనాడు కడలూరు)
తూర్పు సరిహద్దు -- బంగాళాఖాతం కళింగ
పశ్చిమ సరిహద్దు -- అరేబియా / వైజయంతి
9. బౌద్ధ సన్యాసులకు 100 వివర్తనల భూమిని దానంగా ఇచ్చినది
గౌతమీపుత్ర శాతకర్ణి
10. గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క కుమారుడు
2వ పులోమావి / వాశిష్ఠపుత్ర శాతకర్ణి
11. నాసిక్ శాసనాన్ని ఎవరి కాలంలో వేయించారు
2వ పులోమావి
12. నాసిక్ శాసనాన్ని ఎవరు వేయించారు
గౌతమీ బాలశ్రీ ప్రాకృతంలో వేయించింది
13. నాసిక్ శాసనం ఎవరి గురుంచి పేర్కొన్నది
గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క విజయాలు
14. నవనాగర స్వామి అనే బిరుదు ఎవరికీ కలదు
2వ పులోమావి
15. రాజ్యదానిని ప్రతిష్ఠానపురం నుంచి అమరావతికి మార్చినది ఏ శాతవాహన రాజు
2వ పులోమావి
16. అమరావతి స్తూపం ఎవరి కాలంలో నిర్మించబడింది
2వ పులోమావి (దీనిని స్థానిక రాజు వీలుడు లేదా నాగరాజు నిర్మించాడని పేర్కొంటారు)
17. కార్లే లో బౌద్ధ సన్యాసులకు విరాళాలు ఇచ్చినది ఏ శాతవాహన రాజు
2వ పులోమావి
18. భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది
టాలమీ
19. టాలమీ రచించిన గ్రంధం
గైడ్ టు జాగ్రఫీ
20. టాలమీ ఎవరి ఆస్థానంలో ఉండేవాడు
2వ పులోమావి
Satavahana Dynasty Bit Bank 1
Satavahana Dynasty Bit Bank 2
Satavahana Dynasty Bit Bank 3
Satavahana Dynasty Bit Bank 4
Satavahana Dynasty Bit Bank 5
Satavahana Dynasty Bit Bank 6
Satavahana Dynasty Bit Bank 7
Satavahana Dynasty Bit Bank 8
Satavahana Dynasty Bit Bank 9