1. శాతవాహనుల పరిపాలన గురించి ఈ శాసనంలో పేర్కొనబడింది
నాసిక్
2. శాతవాహనుల పరిపాలనకు మార్గ దర్శకాలు
మను ధర్మశాస్త్రం, కౌటిల్యుడి అర్థశాస్త్రం
3. శాతవాహనుల కాలంలో విశ్వ అమాత్య అనగా
రాజు ఆంతరంగిక సలహా దారుడు (ప్రధాని)
4. శాతవాహనుల కాలంలో రాజు అమాత్య అనగా
రాజు ఆదేశాలను అమలు పరిచే వాడు
5. శాతవాహనుల కాలంలో ఆర్థిక మంత్రిని ఏమని పిలిచే వారు
మహా అమాత్య
6. శాతవాహనుల కాలంలో ప్రధాన సైన్యాధిపతి ఏమని పిలిచే వారు
మహా తలవార
వీరితోపాటు రాజుకు సలహాలు ఇచ్చుటకు అనేక మంది అధికారులు ఉండేవారు
***********************************************************
హిరాణీకుడు -- కోశాధికారి (ధన రూపంలో శిస్తును భద్రపరిచేవాడు)
భండారీకుడు -- కోశాధికారి (వస్తు రూపంలో శిస్తును భద్రపరిచేవాడు)
ప్రతీహారుడు -- కోట రక్షకుడు
నిబంధనకారుడు -- రెవిన్యూ రికార్డ్స్ వ్రాసేవాడు
పరింద వారలు -- రాజు ఆంతరంగిక సైనికదళంలో గూడాచారులు
స్కంధావారాలు -- పట్టణంలోని తాత్కాలిక సైనిక శిబిరాలు
దూత -- రాయబారి
రజ్జగహకుడు -- క్షేత్ర స్థాయిలో భూమిని సర్వే చేసి శిస్తు నిర్ణయించి వసూలు చేసేవాడు
అక్షిపటల శాఖ -- రికార్డ్స్ ఆఫీస్
కటకం -- సైన్యాగారం
***********************************************************
7. శాతవాహనుల కాలంలో ప్రసిద్ధి చెందిన ఆహారం
గోవర్ధన ఆహార (నాసిక్)
8. గుల్మ అనగా
అనేక గ్రామాల కలయిక
9. గ్రామాలలో సమస్యల పరిష్కరానికి ఉండే ప్రభుత్వ అధికారిని ఏమనేవారు
మహాకార్యక
10. హంతిగుప్తా శాసనాన్ని వేయించింది
ఖారవేలుడు
11. నిగమసభ లోని సభ్యులను ఏమని పిలుస్తారు
గహపతులు
12. రాజుయొక్క సొంత భూమిని ఏమంటారు
రాజ ఖంఖేట
13. శాతవాహనుల కాలంలో జానపథాలు అనగా
సామంత రాజ్యాలు
14. సరిహద్దు ప్రాంత రక్షణ కొరకు నియమించిన సైన్యాధిపతులను ఏమని అంటారు
గౌల్మికులు
15. వర్ణ సంకార్య అనే బిరుదు ఎవరికీ కలదు
గౌతమీ పుత్ర శాతకర్ణి
16. కులపెద్దలు ఏమని పిలిచేవారు
గుహాపతులు
17. శాతవాహన రాజ్యానికి ప్రధాన ఆదాయం ఏది
భూమి శిస్తు
18. శాతవాహన కాలంలో భూమి శిస్తు ఎంత ఉండేది
1/6 వ వంతు
19. భూమి శిస్తును నిర్ణయించి వసూలు చేసేది ఎవరు
రజ్జ గాహకుడు
20. చేతి వృత్తులపై విధించే పన్నును ఏమంటారు
కురుకర