Satavahana Dynasty Bit Bank 1

 

1. శాతవాహనుల కంటే ముందే తెలంగాణను పరిపాలించింది 

గోభద, నారన, కంవయస, సిరావయాస, సమగోప 

 

2. భారతదేశంలో మొదటిసారిగా  నాణెములను వేయించారని ఎవరిని పేర్కొంటారు 

గోభద / గోభద్రుడు 

 

3. శాతవాహన రాజ్య స్థాపకుడు 

శ్రీముఖుడు 

 

4. శాతవాహనుల యొక్క రాజధాని 

కోటిలింగాల, ప్రతిష్ఠానాపురం, ధాన్యకటకం 

 

5. శ్రీముఖుడు వేయించిన నాణెములు ఎక్కడ లభించాయి 

కోటిలింగాల 

 

6. శ్రీముఖుడు వేయించిన నాణెములు ఎవరు వేయించిన నాణెములను పోలి ఉన్నాయి 

సమగోప

 

7. శాతవాహనుల యొక్క రాజభాష ఏది 

ప్రాకృతం 

 

8. శాతవాహనుల యొక్క మతం 

రాజులు - వైదికం 

రాణులు - బౌద్ధం 

 

9. శాతవాహనుల యొక్క రాజలాంఛనం 

సూర్యుడు 

 

10. శాతవాహనులలో అందరికంటే గొప్పవాడు 

గౌతమీపుత్ర శాతకర్ణి 

 

11. శాతవాహనుల రాజులలో ఆఖరివాడు 

3వ పులోమావి 

 

12. నాసిక్ శాసనం ప్రకారం శాతవాహనులు ఏ వర్ణానికి చెందినవారు 

బ్రాహ్మణులు 

 

 

13. పురాణాల ప్రకారం శాతవాహనులు ఏ ఏ వర్ణానికి చెందిన వారు 

హీన జాతి 

 

14. జైన గ్రంధాలు శాతవాహనులను ఏ కులానికి చెందిన వారిగా పేర్కొన్నాయి 

నిమ్నకుల పురుషుడు మరియు అగ్రకులానికి చెందిన మహిళ

 

15. హాలుని గాథాసప్తశతి ప్రకారం వీరి మొదటి రాజధాని 

ప్రతిష్ఠానాపురం 

 

16. మత్స్య పురాణం ప్రకారం శాతవాహనులు మొత్తం ఎంతమంది రాజులు 

30

 

17. మత్స్య పురాణం ప్రకారం శాతవాహనులు సుమారు ఎప్పటినుండి ఎప్పటి వరకు పరిపాలించారు 

క్రీ.పూ. 271 - క్రీ.శ. 174 సుమారు 450 సంవత్సరాలు 

 

18. తొలి శాతవాహనుల రాజులు ఎక్కడి వరకు కలరు 

1 నుంచి 23  రాజుల వరకు 

 

19. తొలి శాతవాహనులలో గొప్పవాడు 

1వ శాతకర్ణి (3వ రాజు)

 

20. మలి శాతవాహనులలో గొప్పవాడు 

యజ్ఞశ్రీ శాతకర్ణి (27వ రాజు)

Satavahana Dynasty Bit Bank 1

Satavahana Dynasty Bit Bank 2

Satavahana Dynasty Bit Bank 3

Satavahana Dynasty Bit Bank 4

Satavahana Dynasty Bit Bank 5

Satavahana Dynasty Bit Bank 6

Satavahana Dynasty Bit Bank 7

Satavahana Dynasty Bit Bank 8

Satavahana Dynasty Bit Bank 9