Satavahana Dynasty Bit Bank 8

 

1. శాతవాహనుల కాలంలో సంఘాలుగా ఏర్పడేవారు. ఈ సంఘాలను ఏమనేవారు
నిభయ లేదా నికాయ లేదా నిగమ 

2. సంఘాలు నిర్వహించే సమావేశాన్ని ఏమంటారు
గోష్ఠి 

3. శాతవాహనుల కాలంలో విదేశీ వర్తకం చేసేవారిని ఏమనేవారు
సార్ధవాహకులు

4. శాతవాహనుల కాలంలో ఎక్కువగా ఏ నాణేలు ముద్రించబడ్డాయి
సీసం 

5. శాతవాహనుల కాలంలో వెండి నాణేలను ఏమని పిలిచేవారు
కర్షపణాలు  

6. ఒక బంగారు నాణెం ఎన్ని వెండి నాణెములకు సమానం
35

7. శాతవాహనుల కాలంలో వడ్డీ వ్యాపారస్తులు ఎంత వడ్డీ వసూలు చేసేవారు
12%

8. శాతవాహనుల కాలంలో ముఖ్య ఓడ రేవు
బారుకచ / బ్రోచ్ (గుజరాత్)

9. శాతవాహనుల కాలంలో తూర్పు తీరంలో ప్రధానమైన ఓడరేవు
మైసోలి (మోటుపల్లి కాకతీయుల కాలంలో బాగా ప్రసిద్ధి చెందినది)

10. శాతవాహనుల కాలంలో ప్రధాన ప్రయాణ సాధనం
ఎడ్ల బండి 

శాతవాహనుల కాలంలో దేశీయ వ్యాపారంలో పేరు పొందిన నగరాలు
****************************************
గూడూరు -- సన్నని బట్టలు
వినుకొండ -- లో పరిశ్రమ
పల్నాడు -- వజ్ర పరిశ్రమ
గుంటుమిల్లు -- ఇనుము, రాగి పరిశ్రమ
కొండాపూర్ -- ఇనుము పరిశ్రమ
కరీంనగర్ -- ఉక్కు పరిశ్రమ
****************************************

11. శాతవాహనుల కాలంలో ప్రధాన ఎగుమతులు
సుగంధ ద్రవ్యాలు, ముత్యాలు, మణులు, పట్టు వస్త్రాలు

12. శాతవాహనుల కాలంలో ప్రధాన దిగుమతులు
వెండి, బంగారం, వైన్ 

13. హాలుని గాథాసప్తశతి దేనితో ప్రారంభమవుతుంది
శివుని ప్రార్థనతో 

14. ఆంధ్రప్రదేశ్ లో అతి ప్రాచీన శివలింగం ఎక్కడ కలదు
చిత్తూరు జిల్లాలోని గుడిమల్లం లో కలదు 

15. ఆంధ్రదేశం మొట్టమొదటి జైనచార్యుడు
కొండ కుందాచార్యుడు

16. సమయసారం అనే గ్రంధాన్ని రచించినది
కొండ కుందాచార్యుడు 

17. కరీంనగర్ జిల్లాలోని మునులగుట్ట దేనికి ప్రసిద్ధి చెందినది
జైన క్షేత్రం

18. ఆంధ్రదేశంలోని మొట్టమొదటి బౌద్ధాచార్యుడు
మహాదేవ భిక్షువు

19. చైత్యకవాదం అనే సంప్రదాయాన్ని బౌద్దమతంలో ప్రవేశపెట్టినది ఎవరు
మహాదేవ భిక్షువు

20. కల్పప్రదీప గ్రంథ రచయిత
జీన ప్రభావసూరి 

Satavahana Dynasty Bit Bank 1

Satavahana Dynasty Bit Bank 2

Satavahana Dynasty Bit Bank 3

Satavahana Dynasty Bit Bank 4

Satavahana Dynasty Bit Bank 5

Satavahana Dynasty Bit Bank 6

Satavahana Dynasty Bit Bank 7

Satavahana Dynasty Bit Bank 8

Satavahana Dynasty Bit Bank 9