2019 సంవత్సరానికిగాను ఆస్కార్ అవార్డులను అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సెన్సైస్ (Academy of Motion Picture Arts and Sciences-AMPAS) 2020, ఫిబ్రవరి 9న ప్రదానం చేసింది. అమెరికాలో లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగిన 92వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవంలో విజేతలు బహుమతులు అందుకున్నారు. 2019 ఏడాది జరిగిన 91వ ఆస్కార్ వేడుకలానే ఈసారి కూడా వ్యాఖ్యాత లేకుండా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఉత్తమ డాక్యుమెంటరీగా అమెరికన్ ఫ్యాక్టరీ
పారాసైట్..
92వ ఆస్కార్ అవార్డులు-విజేతలు
ఉత్తమ చిత్రం: పారసైట్
ఉత్తమ నటుడు: ఓక్విన్ ఫీనిక్స్(జోకర్)
ఉత్తమ నటి: రెనీజెల్ వెగర్ (జూడి)
ఉత్తమ సహాయ నటుడు: బ్రాడ్ పిట్ (వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్)
ఉత్తమ సహాయనటి: లారా డెర్న్ (మ్యారేజ్ స్టోరీ)
ఉత్తమ దర్శకుడు: బాంగ్ జూన్ హూ (పారసైట్)
ఉత్తమ సంగీతం: హిల్డర్ (జోకర్)
బెస్ట్‌మ్యూజిక్ ఒరిజినల్ సాంగ్: ఐయామ్ గాన్నా లవ్ మీ ఎగైన్ (రాకెట్ మ్యాన్)
ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్: పారసైట్
మేకప్ అండ్ హెయిర్ స్టైలిస్ట్: బాంబ్ షెల్
ఉత్తమ డాక్యుమెంటరీ: అమెరికన్ ఫ్యాక్టరీ
బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే: టైకా వైటిటి (జోజో ర్యాబిట్)
బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: టాయ్‌స్టోరీ 4
బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్: ది నైబర్స్ విండో
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే: బాంగ్ జూన్ హూ (పారసైట్)
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్: లెర్నింగ్ టు స్క్వేర్‌బోర్డ్ ఇన్ ఏ వార్ జోన్ (ఇఫ్ యు ఆర్ ఏ గర్ల్)
బెస్ట్ యానిమేటెడ్ షార్ట్: హెయిర్ లవ్
బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్: ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ
బెస్ట్ సౌండ్ మిక్సింగ్: 1917
బెస్ట్ సినిమాటోగ్రఫీ: రోజర్ డెకిన్స్(1917)
బెస్ట్ సౌండ్ ఎడిటింగ్: ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్
బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: ది నైబర్స్ విండో
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్: జాక్వెల్తెన్ డుర్రన్(లిటిల్ ఉమెన్)
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: 1917