1. శాతవాహన రాజ్య స్థాపకుడు
శ్రీముఖుడు
2. శ్రీముఖుడి యొక్క నాణెములు ఎక్కడ లభించాయి
కోటిలింగాల (కరీంనగర్)
3. కోటిలింగాల వద్ద లభించిన శ్రీముఖుడి నాణేల పైన అతని పేరు ఏమని కలదు
చిముఖ
4. శ్రీముఖుడి యొక్క తండ్రి పేరు
శాతవాహనుడు
5. శాతవాహనుడి యొక్క నాణెములు ఎక్కడ లభించాయి
మెదక్ లోని కొండాపూర్ వద్ద
6. శాతవాహనులు ఎవరి యొక్క సామంతులుగా ఉండేవారు
మౌర్యులు
7. శాతవాహనుల మూల పురుషుడు ఎవరు
శాతవాహనుడు
8. శ్రీముఖుడు ఏ నాగ జాతి వారిని ఓడించి వారితో వివాహసంబందాలు ఏర్పరచుకున్నాడు
రాథికులు
9. రాథికుల రాజు అయిన మహారతత్రైనకైరో కుమార్తె నాగానిక ను ఎవరికీ ఇచ్చి వివాహం చేసారు
1వ శాతకర్ణి
10. శ్రీముఖుడు యొక్క జైన మత గురువు ఎవరు
కాలకచూరి
11. శ్రీముఖుడు ఎన్ని సవత్సరములు పరిపాలించాడు
23 సంవత్సరాలు
12. శ్రీముఖుడి తరువాత శాతవాహన పాలకుడు ఎవరు
కన్హుడు ( ఇతను శ్రీముఖుడి యొక్క సోదరుడు, శ్రీముఖుడికి సంతానం లేరు)
13. కన్హుడు / కృష్ణుడు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు
18 సంవత్సరాలు
14. కన్హరి, నాసిక్ గుహలను ఎవరు తొలిపించారు
కన్హుడు
15. కన్హుడు నాసిక్ లో బౌద్ధ సన్యాసుల కొరకు నియమించిన అధికారులను ఏమని అంటారు
ధర్మమహామాత్య
16. ఎవరి కాలంలో దక్షిణ భారతదేశంలోకి భాగవత మతం ప్రవేశించింది
కన్హుడు
17. కన్హుడు తరువాత రాజ్యపాలన చేసినది ఎవరు
1వ శాతకర్ణి
18. 1వ శాతకర్ణి యొక్క పరిపాలన కాలం
18 సంవత్సరాలు
19. శాతవాహన వంశానికి నిజమైన రాజ్యస్థాపకుడిగా ఎవరిని పేర్కొంటారు
1వ శాతకర్ణి
20. నానాఘాట్ శాసనాన్ని వేయించింది ఎవరు
నాగానిక (ఈమె 1వ శాతకర్ణి యొక్క భార్య)
Satavahana Dynasty Bit Bank 1
Satavahana Dynasty Bit Bank 2
Satavahana Dynasty Bit Bank 3
Satavahana Dynasty Bit Bank 4
Satavahana Dynasty Bit Bank 5
Satavahana Dynasty Bit Bank 6
Satavahana Dynasty Bit Bank 7
Satavahana Dynasty Bit Bank 8
Satavahana Dynasty Bit Bank 9