- రిపోర్టర్స్ వితవుట్ బోర్డర్స్ సంస్థ 180 దేశాలకు సంబంధించిన ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీని ఏప్రిల్ 20న విడుదల చేసింది.
- దీని ప్రకారం నార్వే మొదటి స్థానంలో నిలువగా.. ఫిన్‌లాండ్ 2, డెన్మార్క్ 3వ స్థానాల్లో నిలిచాయి.
భారత్ 142వ స్థానంలో ఉండగా.. చైనా 177, సిరియా 178, ఉత్తర కొరియా 174, ఎరిథ్రియా 180వ స్థానాల్లో ఉన్నాయి.