గ్లోబల్‌ ఎనర్జీ ట్రాన్సిషన్‌ ఇండెక్స్‌ 2021

  • వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం గ్లోబల్‌ ఎనర్జీ ట్రాన్సిషన్‌ ఇండెక్స్‌-2021ను ఏప్రిల్‌ 20న విడుదల చేసింది. 
  • 115 దేశాలు తమ ఇంధన వ్యాపారాల పనితీరుపై వివిధ కోణాల్లో పరిశీలించి దీనిని రూపొందించారు. 
  • ఈ సూచీలో స్వీడన్‌ మొదటి స్థానంలో నిలువగా.. నార్వే 2, డెన్మార్క్‌ 3, స్విట్జర్లాండ్‌ 4వ స్థానాల్లో నిలిచాయి. 
  • భారత్‌ 87, చివరిగా జింబాబ్వే 115వ స్థానాల్లో ఉన్నాయి.