- ప్రపంచ ఆర్థిక ఫోరం 156 దేశాలతో గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్-2021ను (15వ ఎడిషన్) మార్చి 31న విడుదల చేసింది.
- దీనిలో ఐస్‌లాండ్ మొదటి స్థానంలో నిలువగా.. ఫిన్‌లాండ్ 2, నార్వే 3, న్యూజిలాండ్ 4, రువాండా 5, స్వీడన్ 6వ స్థానాల్లో నిలిచాయి.
- భారత్ 140వ స్థానంలో ఉంది.
- పాకిస్థాన్ 153, చివరగా
156వ స్థానంలో ఆఫ్ఘనిస్థాన్