కలకత్తా చీకటి గది ఉందంతం | Black Hole of Calcutta
-
- బెంగాగాల్‌లో బ్రిటిష్, ఫ్రెంచ్ వాళ్లు తమ స్థావరాల చుట్టూ రక్షణ గోడలను నిర్మించుకోవడం ప్రారంభించారు.
- ఈ రక్షణ గోడల నిర్మాణమును ఆపేయాలని సిరాజ్ ఆజ్ఞలను జారీ చేశాడు. చంద్రనాగూర్‌లో ఉన్న ఫ్రెంచి వారు దీనిని అంగీకరించగా బ్రిటిషర్లు తిరస్కరించారు.
- దీంతో కోపోద్రిక్తుడైన సిరాజ్ ఫోర్ట్ విలియంను 1756 జూన్ 20న ఆక్రమించాడు.
- కాశీంబజార్‌పై దాడి చేసి బ్రిటిష్ స్థావరాలను ధ్వంసం చేసి సుమారు 146 మందిని ఓ చీకటి గదిలో బంధించాడు.
- ఇందులో 23 మందే బ్రతికినట్లు హల్వెల్ ప్రకటిస్తారు. దీన్నే కలకత్తా చీకటి గది ఉందంతం అంటారు.
-
- కలకత్తా ఆక్రమణ తర్వాత సిరాజ్ కలకత్తాకు పెట్టిన పేరు – అలీసాగర్
- కలకత్తాకు నియమింపబడిన సాలకుడు – మాణిక్ చంద్
- బ్రిటిష్ సేనాని రాబర్ట్ క్లైవ్ మాణిక్ చంద్కు బహుమానాలిచ్చి కలకత్తాను మళ్లీ ఆక్రమిస్తాడు.
- తర్వాత క్రీ.శ. 1757 ఫిబ్రవరి 9న బ్రిటిషర్లతో సిరాజ్ అలీసాగర్ సంధి చేసుకుంటాడు.
- అంతవరకు బ్రిటిషర్ల ఆధీనంలో ఉన్న ప్రాంతాపై వారి హక్కును గుర్తించాడు.
- ఆలీనగర్ సంధిని ఉల్లంఘిస్తూ రాబర్ట్ క్లైవ్ ఫ్రెంచ్ వర్తక స్థావరం చంద్రనాగూర్‌ను ముట్టడిస్తాడు.
- ఈ ముట్టడిలో ఓడిన ఫ్రెంచ్ వాళ్లకు సిరాజ్ ఆశ్రయం ఇస్తాడు.