బక్సార్ యుద్ధం | Battle of Buxar (1764)

 

  • అవధ్ నవాబు ఘిజాఉద్దౌలా, మొఘల్ చక్రవర్తి రెండవ షా ఆలం, మీర్ ఖాసీం కూటమికి, బ్రిటిషు వారికి 1764లో బీహార్‌లోని బక్సార్ నగరంలో యుద్ధం జరిగింది.
  • ఈ యుద్ధంలో మీర్ ఖాసీం కూటమి ఓడింది.
  • యుద్ధంలో బ్రిటిష్ సైన్యానికి నాయకత్వం వహించినది సర్ హెక్టర్ మన్రో
  • ఆంగ్లేయుల బెంగాల్‌కు వాస్తవ పాలకులుగా మార్చిన యుద్ధమిది.

అలహాబాద్ సంధి (1785)

  • బక్సార్ యుద్ధంలో ఓడిన ఘాజా ఉద్దౌలా, రెండవ షాఅలం బ్రిటిషర్లతో (రాబర్ట్ క్లైవ్) అలహాబాద్ సంధి కుదుర్చుకున్నారు.
  • ఈ సంధి ప్రకారం ఒరిస్సా, బెంగాల్, బీహార్లలోని దివానీ హక్కులను రెండవ షాఆలం ఆంగ్లేయులకు సొంతం చేశాడు.
  • బక్సార్ యుద్ధ కాలంలో బెంగాల్ గవర్నర్ నాన్సి టార్ట్.
  • బక్సార్ యుద్ధానంతరం బెంగాల్ నవాబు వసీం ఉద్ దౌలా