ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.2,29,779.27 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. శాసన మండలిలో హోం మంత్రి మేకతోటి సుచరిత బడ్జెట్ను ప్రవేశపెట్టారు. తొలిసారి జెండర్ బేస్డ్ బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మహిళలు, చిన్నారులకు బడ్జెట్లో ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించింది. రూ.47,283 కోట్లతో జెండర్ బడ్జెట్ తెచ్చింది.
►2021-22 రాష్ట్ర బడ్జెట్ అంచనా రూ.2,29,779.27 కోట్లు
►రెవెన్యూ వ్యయం - రూ.లక్షా 82 వేల 196 కోట్లు
►మూలధన వ్యయం - రూ.47,582 కోట్లు
►రెవెన్యూ లోటు - రూ.5 వేల కోట్లు
►ద్రవ్యలోటు - రూ.37,029.79 కోట్లు
►జీఎస్‌డీపీలో ద్రవ్యలోటు 3.49 శాతం
►రెవెన్యూ లోటు 0.47 శాతం
ఏయే రంగానికి ఎంత కేటాయింపులు :
►బీసీ సబ్
ప్లాన్‌కి రూ.28,237 కోట్లు
►కాపు
సంక్షేమానికి రూ.3,306 కోట్లు
►ఈబీసీ
సంక్షేమానికి రూ.5,478 కోట్లు
►బ్రాహ్మణ
సంక్షేమానికి రూ.359 కోట్లు
►ఎస్సీ
సబ్‌ప్లాన్‌కు రూ.17,403 కోట్లు
►ఎస్టీ
సబ్ ప్లాన్‌కు రూ.6,131 కోట్లు
►మైనార్టీ
యాక్షన్ ప్లాన్‌కు రూ.1,756 కోట్లు
►చిన్నారుల
కోసం రూ.16,748 కోట్లు
►మహిళల
అభివృద్ధికి రూ.47,283.21 కోట్లు
►వ్యవసాయ
పథకాలకు రూ.11,210 కోట్లు
►విద్యా
పథకాలకు రూ.24,624 కోట్లు
►వైద్యం,
ఆరోగ్యానికి రూ.13,830 కోట్లు
►వైఎస్‌ఆర్
పెన్షన్ కానుకకు రూ.17 వేల కోట్లు
►వైఎస్‌ఆర్
రైతు భరోసా కోసం రూ.3,845 కోట్లు
►జగనన్న
విద్యా దీవెనకు రూ.2,500 కోట్లు
►జగనన్న
వసతి దీవెన కోసం రూ.2,223.15 కోట్లు
►వైఎస్‌ఆర్-పీఎం ఫసల్ బీమా
యోజనకు రూ.1802 కోట్లు
►డ్వాక్రా
సంఘాల సున్నా వడ్డీ చెల్లింపులకు రూ.865 కోట్లు
►పట్టణ
ప్రాంత డ్వాక్రా మహిళలకు రూ.247 కోట్లు
►రైతులకు
సున్నా వడ్డీ చెల్లింపులకు రూ.500 కోట్లు
►వైఎస్‌ఆర్
కాపు నేస్తం కోసం రూ.500 కోట్లు
►వైఎస్‌ఆర్
జగనన్న చేదోడు పథకానికి రూ.300 కోట్లు
►వైఎస్‌ఆర్
వాహన మిత్ర కోసం రూ.285 కోట్లు
►వైఎస్‌ఆర్
నేతన్న నేస్తం కోసం రూ.190 కోట్లు
►వైఎస్‌ఆర్
మత్స్యకార భరోసా కోసం రూ.120 కోట్లు
►మత్స్యకారులకు
డీజిల్ సబ్సిడీ కోసం రూ.50 కోట్లు
►అగ్రిగోల్డ్
బాధితులకు చెల్లింపుల కోసం రూ.200 కోట్లు
►రైతులకు
ఎక్స్‌గ్రేషియా కోసం రూ.20 కోట్లు
►లా
నేస్తం కోసం రూ.16.64 కోట్లు
►ఈబీసీ
నేస్తం కోసం రూ.500 కోట్లు
►వైఎస్‌ఆర్
ఆసరా కోసం రూ.6,337 కోట్లు
►అమ్మఒడి
పథకం కోసం రూ.6,107 కోట్లు
►వైఎస్‌ఆర్
చేయూత కోసం రూ.4,455 కోట్లు
►రైతు
పథకాల కోసం రూ.11,210.80 కోట్లు
►వైఎస్‌ఆర్
టెస్టింగ్ ల్యాబ్‌లకు రూ.85.57 కోట్లు
►వైఎస్‌ఆర్
ఉచిత పంటల బీమాకు రూ.1802.82
కోట్లు
►వ్యవసాయరంగంలో
యాంత్రీకరణకు రూ.739.46 కోట్లు
►వైఎస్ఆర్ పశువుల నష్టపరిహారానికి
రూ.50 కోట్లు
►విద్యా
రంగానికి రూ.24,624.22 కోట్లు
►స్కూళ్లలో
నాడు-నేడుకు రూ.3,500 కోట్లు
►జగనన్న
గోరుముద్ద కోసం రూ.1200 కోట్లు
►జగనన్న
విద్యాకానుకు కోసం రూ.750 కోట్లు
►ఉన్నత
విద్య కోసం రూ.1973 కోట్లు
►ఆరోగ్య
రంగానికి రూ.13,840.44 కోట్లు
►ఆరోగ్యశ్రీ,
మందుల కొనుగోలుకు రూ.2,248.94 కోట్లు
►ఆస్పత్రుల్లో
నాడు-నేడు కార్యక్రమానికి రూ.1535
కోట్లు
►కోవిడ్‌పై
పోరాటానికి రూ.1000 కోట్లు
►ఏపీవీవీపీ
ఆస్పత్రుల్లో శానిటేషన్‌కు రూ.100 కోట్లు
►శ్రీకాకుళం
జిల్లా పలాస ఆస్పత్రికి రూ.50
కోట్లు
►హౌసింగ్,
మౌలిక వసతులకు రూ.5,661 కోట్లు
►పరిశ్రమలకు
ఇన్సెంటివ్‌ల కోసం రూ.1000 కోట్లు
►ఎలక్ట్రానిక్
మ్యానుఫ్యాక్చరింగ్‌కు రూ.200 కోట్లు
►కడప
స్టీల్ ప్లాంట్ కోసం రూ.250 కోట్లు
►ఏపీఐఐసీకి
రూ.200 కోట్లు కేటాయింపు
►ఎంఎస్‌ఎంఈలో
మౌలిక వసతులకు రూ.60.93 కోట్లు
►పారిశ్రామిక
మౌలిక సదుపాయాలకు రూ.3,673.34 కోట్లు
►రోడ్లు
భవనాల శాఖకు రూ.7,594.6 కోట్లు
►ఎనర్జీ
రంగానికి రూ.6,637 కోట్లు
►వైఎస్‌ఆర్
సంపూర్ణ పోషణకు రూ.1,556.39 కోట్లు
►వైఎస్‌ఆర్
సంపూర్ణ పోషణ ప్లస్‌కు రూ.243.61
కోట్లు
►దిశ
కోసం రూ.33.75 కోట్లు
►అంగన్వాడీల్లో
నాడ-నేడు కార్యక్రమాలకు రూ.278
కోట్లు
►వైఎస్‌ఆర్
బీమాకు రూ.372.12 కోట్లు
►అర్చకుల
ఇన్సెంటివ్‌లకు రూ.120 కోట్లు
►ఇమామ్,
మౌజాంల ఇన్సెంటివ్‌లకు రూ.80 కోట్లు
►పాస్టర్ల
ఇన్సెంటివ్‌లకు రూ.40 కోట్లు
►ల్యాండ్
రీసర్వే కోసం రూ.206.97 కోట్లు
►పురపాలక,
పట్టణ అభివృద్ధి శాఖకు రూ.8,727 కోట్లు
►నీటిపారుదల
శాఖకు రూ.13,237.78 కోట్లు