|
ఇంధన వాయువు |
సంఘటనం |
ఉపయోగం |
|
L.P.G. (Liquid Petrolium Gas) |
n - బ్యూటేన్, ఐసో బ్యూటేన్ ప్రొపేన్, ప్రొపిలీన్ |
గృహ ఇంధనం |
|
గోబర్ గ్యాస్ |
మీథేన్, కార్బన్ డై ఆక్సైడ్, N2, H2 |
గృహ ఇంధనం |
|
కోల్ గ్యాస్ |
హైడ్రోజన్, మీథేన్, కార్బన్ డై ఆక్సైడ్ |
గృహ ఇంధనం, పారిశ్రామిక ఇంధనం, లోహ సంగ్రహణలో క్షయకరణి |
|
సహజ వాయువు |
మీథేన్, ఈథేన్ |
గృహ ఇంధన, పారిశ్రామిక ఇంధనం, కార్బన్ సమ్మేళనాల తయారీ |
|
ఎసిటిలీన్ గ్యాస్ |
ఎసిటిలీన్ |
ఆక్సీ ఎ1సిటిలీన్ జ్వాల ద్వారా వెల్డింగ్, ఆల్కహాల్ తయారీ |
|
ప్రొడ్యూసర్ గ్యాస్ |
నైట్రోజన్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డై ఆక్సెడ్ |
స్టీల్, గాజు పరిశ్రమలు, గ్యాస్ ఇంజిన్లలో ఇంధనం |
|
సెమీ వాటర్ గ్యాస్ |
నైట్రోజన్, హైడ్రోజన్, మీథేన్, కార్బన్ మోనాక్సైడ్ |
స్టీలు పరిశ్రమలో ఇంధనం |
|
కార్బొరేటెడ్ వాటర్ గ్యాస్ |
నైట్రోజన్, హైడ్రోజన్, హైడ్రోకార్బన్లు, కార్బన్‌మోనాక్సైడ్ |
పారిశ్రామిక ఇంధనం |
|
వాటర్ గ్యాస్ |
నైట్రోజన్, హైడ్రోజన్, కార్బన్ డై ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ |
పారిశ్రామిక ఇంధనం, అమ్మోనియా తయారీ |
|
ఆయిల్ గ్యాస్ |
మీథేన్, నీరు, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డై ఆక్సైడ్ |
పరిశ్రమలు, ప్రయోగశాలల్లో ఇంధన |