సారాభాయ్ క్రేటర్

          చంద్రుడి ఉపరితలంపై దిగుతూ గమ్యస్థానానికి 2.5 కిలోమీటర్ల దూరంలో ఉండగా విక్రమ్ ల్యాండర్‌‌ క్రాష్ ల్యాండింగ్ అయ్యింది. 


         చంద్రయాన్-2‌లో ఆర్బిటర్ చంద్రుడి ఉపరితలంపై బిలంను గుర్తించి, ఫోటోలు తీసింది. దీనికి భారత అంతరిక్ష ప్రయోగాల పితామహుడు విక్రమ్ సారాభాయ్‌ పేరును సూచించారు. “సారాభాయ్” క్రేటర్‌కు తూర్పున 250 నుంచి 300 కిలోమీటర్ల దూరంలో అపోలో 17, లూనా 21 మిషన్లు దిగాయి.