వ్యక్తి | బిరుదు |
టంగుటూరి ప్రకాశం పంతులు | ఆంధ్ర కేసరి |
పొట్టి శ్రీరాములు | అమరజీవి, ఆంధ్ర రాష్ట్ర పిత |
దువ్వూరి రామిరెడ్డి | కవి కోకిల |
డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు | విజార్డ్ ఆఫ్ వండర్ డ్రగ్ |
కొమర్రాజు వెంకట లక్ష్మణరావు | గ్రంథాలయోద్యమ పిత, ఆంధ్ర చరిత్ర పరిశోధన పిత |
న్యాపతి సుబ్బారావు | ఆంధ్ర భీష్మ |
పర్వతనేని వీరయ్య చౌదరి | ఆంధ్ర శివాజి |
గాడిచర్ల హరిసర్వోత్తమరావు | ఆంధ్ర తిలక్ |
అన్నమయ్య | పద కవితా పితామహుడు |
అల్లసాని పెద్దన | ఆంధ్ర కవితా పితామహుడు |
మాడపాటి హనుమంతరావు | ఆంధ్ర పితామహుడు |
ఆదిభట్ల నారాయణదాసు | హరికథా పితామహుడు |
గిడుగు రామ్మూర్తి | వ్యవహారిక భాషా పితామహుడు |
శ్రీకృష్ణదేవరాయలు | ఆంధ్ర భోజుడు, సాహితీ సమరాంగణ సార్వభౌమ |
దేవులపల్లి కృష్ణశాస్త్రి | ఆంధ్ర షెల్లి |
దుగ్గిరాల గోపాలకృష్ణయ్య | ఆంధ్ర రత్న |
దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ | ఆంధ్ర మహిళ |
జొన్నవిత్తుల శేషగిరిరావు | ఆంధ్ర గంధర్వ |
వేమన | ఆంధ్ర కబీర్ |
పానుగంటి లక్ష్మీనరసింహారావు | ఆంధ్ర షేక్స్‌పియర్, అభినవ కాళిదాసు |
కల్లూరు సుబ్బారావు | రాయలసీమ పితామహుడు |
కొండా వెంకటప్పయ్య | దేశభక్త |
జమలాపురం కేశవరావు | తెలంగాణ సరిహద్దు గాంధీ |
కుమారగిరి రెడ్డి | కర్పూర వసంతరాయలు |
బులుసు సాంబమూర్తి | మహర్షి |
రఘుపతి వెంకటరత్నం నాయుడు | బ్రహ్మర్షి |
త్రిపురనేని రామస్వామి చౌదరి | కవిరాజు |
గురజాడ వెంకట అప్పారావు | నవయుగ వైతాళికుడు, ప్రజాకవి |
విశ్వనాథ సత్యనారాయణ | కవి సామ్రాట్ |
కందుకూరి వీరేశలింగం పంతులు | గద్య తిక్కన, దక్షిణ దేశ విద్యాసాగరుడు, రావు బహద్దూర్ |
తుమ్మలపల్లి సీతారామమూర్తి | అభినవ తిక్కన, తెనుగు లెంక |
నాళం వెంకట కృష్ణారావు | మధుర కవి |
గుర్రం జాషువా | నవయుగ కవి చక్రవర్తి |
కోడి రామమూర్తి | ఇండియన్ హెర్క్యూలస్ |
నన్నయ | వాగమశాసనుడు |
ఎర్రన | శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు |
పుట్టపర్తి నారాయణాచార్యులు | సరస్వతీ పుత్రుడు |
దాశరథి కృష్ణమాచార్యులు | కళాప్రపూర్ణ |
శ్రీనాథుడు | కవి సార్వభౌమ |
కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు | దేశోద్ధారక |
FOR PDF CLICK HERE